ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 25
ఆర్టీసీ జేఎసితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు పొన్నం ప్రభాకర్ మరియు సహచర మంత్రులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి.11% పీఆర్సీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రజా పాలన ప్రభుత్వం…అంటూమెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో సంబురాలు..జరుపుకున్నారు. మిఠాయి..తినిపించిన కార్యకర్తలు..బాణాసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు.దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపినందుకు ప్రభుత్వంకు ఆర్టీసీ జేఎసి ధన్యవాదాలు తెలిపింది.















