ఈతరం భారతం భాగ్యనగరం ఏప్రిల్ 28
కెసిఆర్… ఒక గతం రేవంత్ రెడ్డి.. భవిష్యత్తు అని అన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చెర్మెన్
మెట్టు సాయికుమార్ . మంగళ వారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ. బీ ఆర్ ఎస్ పార్టీ వారి కమిటీలను రద్దు చేసింది.. కానీ బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు రద్దు చేసారు…కుటుంబ పాలన.. కోసం కెసిఆర్ ఆరాట పడుతున్నారని ఎద్దేవా చేశారు.















