ఈతరం భారతం హైద్రాబాద్ మే 2 :
ఇటీవల మరణించిన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావ్ 11 వ రోజు సందర్బంగా జూబ్లీహిల్స్ లోని కన్వెంషన్ హాల్ లో జరిగిన కార్యక్రమం లోఆయన చిత్రపటానికి పూలు చల్లి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా నాదెండ్ల భాస్కర్ రావు రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమం లో ఆదిలీల ఫౌండేషన్ నేషనల్ చైర్మన్ డాక్టర్ ఆదినారాయణ నాదెండ్ల తనయుడు నాదెండ్ల మనోహర్,ఆది లీల ఫౌండేషన్ ఏపీ చైర్మన్ వేల్పూరి శ్రీనివాస్,మా తృదేవోభవ సంస్థ అధ్యక్షులు కేబి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.















