ఈతరం భారతం హైదరాబాద్ మే 25
జూన్ 2 నుంచి “ఇందిరమ్మ జీవిత భీమా”.1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల భీమా రక్షణ .తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా’ పథకాన్ని అమలు చేయనుంది.ఈ పథకం కులం, మతం, పేద-ధనిక భేదం లేకుండా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలన్నింటికీ రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించనుంది. ఇది ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల్లో మరో ముఖ్యమైన మైలురాయి.














