EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ అమరవీరులకు శివసేన పార్టీ ఘన నివాళ్ళు

ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 2 :

12 వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగాతెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ అమరవీరుల స్థూపం దగ్గర శివసేన ఉద్ధవ్ ఠాక్రే తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఏ సుదర్శన్ నేతృత్వం లో పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు.తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా సుదర్శన్ మాట్లాడుతూమన తెలంగాణ అభివృద్ధి బాటలో మరింత ముందుకు సాగాలని కోరుకుంతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమం లో సతీష్ కుమార్ వినయ్ భాస్కర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top