EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

129 దేశాల పోటీలో గెలిచిన భారతీయ టీచర్

ఈతరం భరత్ న్యూఢిల్లీ జూన్ 6

ఢిల్లీలోని జీడీ గోయెంకా పబ్లిక్ స్కూల్ సైన్స్ టీచర్ సోమా మండల్ ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డు’ను కైవసం చేసుకున్నారు. 129 దేశాల నుంచి వచ్చిన 12,000 నామినేషన్లలో ఆమె ఏకంగా 40 శాతం ప్రజా ఓట్లను సాధించి, ఈ అవార్డు గెలిచిన తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలిగా రికార్డు సృష్టించారు. ఈ అవార్డుతో పాటు ఆమెకు కేంబ్రిడ్జ్ వర్చువల్ ఎన్ రిచ్మెంట్ కోర్సులో ఉచితంగా స్థానం లభించింది.

Related News

Select the Topic
Scroll to Top