EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రేపు ఎల్లుండి ఆకాశంలో అద్భుతం: జూన్ 8, 9 తేదీల్లో ‘కాస్మిక్ కిస్’

ఈతరం భారతం న్యూఢిల్లీ జూన్ 7

అంతులేని రహస్యాల ఆకాశంలో జూన్ 8, 9 తేదీల్లో ‘కాస్మిక్ కిస్’ (విశ్వ చుంబనం) పేరిట అద్భుతం జరగనుంది. ఆ రోజుల్లో పశ్చిమ దిశగా గురు, శుక్ర గ్రహాలు అత్యంత పక్కపక్కన కనువిందు చేయనున్నాయి. భూమి నుంచి చూసే కోణం వల్ల ఇవి కేవలం 2 డిగ్రీల వ్యవధిలోనే ఉన్నట్లు కనిపిస్తాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడు స్త్రీ, గురుడు పురుష గ్రహం కావడంతో ఈ కలయికను ‘కాస్మిక్ కిస్’గా అభివర్ణిస్తున్నారు.

Related News

Select the Topic
Scroll to Top