ఈతరం భారతం హైద్రాబాద్ (మేడ్చల్ )జూన్21:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ లో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 13వ వర్ధంతి సందర్భంగా బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి పూలమాల సమర్పించి ఘనంగా నివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమం లో జవహర్ నగర్ బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు మారోజు సోమాచారి బీసీ కుల సంఘాల జేఏసీ కన్వీనర్ ఆనంతో బ్రహ్మచారి బంగారు మల్లేశం ఉప్పులూరు రామచంద్రయ్య చారి భాష పెళ్లి దయాకర్ ఏకాచారి శ్రీనివాస్ చారి జవహర్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ మాజీ మేయర్ అన్ని కుల సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా కుందారం గణేష్ మాట్లాడుతూ జయశంకర్ సార్ 60 సంవత్సరాల తెలంగాణ కోసం నీళ్లు నిధులు నియామకాలు కోసం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని తొలి విడత మొలి విడత ఉద్యమంలో చురుకుగా పాల్గొని కెసిఆర్ కు అండదండలు కేసీఆర్కు రాజకీయ గురువుగా వ్యవహరించాడని జయశంకర్ సూచన మేరకు కేసిఆర్ కేంద్రంతో పోరాటం చేసి తెలంగాణ సాధించాడన్నారు. జయశంకర్ ను జాతిపితగా నామకరణం చేయాలని దానికో జీవో తీయాలని జయశంకర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ మీద ఏర్పాటు చేయాలని జయశంకర్ జయంతి వర్ధంతి అధికారికంగా నిర్వహించాలని ప్రతి జిల్లా హెడ్ కోటర్ లో జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కుందారం గణేష్ కోరార బా రోజు సమాచారి మాట్లాడుతూ తన జీవితాన్ని తెలంగాణ కంకితము చేసిన మహనీయుడు కొత్తపల్లి జయశంకర్ సార్ అని అన్నారు బ్రహ్మచారి మాట్లాడుతూ జై శంకర్ పేరున ఒక ప్రాజెక్టు పేరు ఒక విశ్వవిద్యాలయానికి నామకరణ చేయాలని కోరారు.















