EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఇక్కడ చెత్త వేస్తే ₹2 లక్షల ఫైన్.. జైలు శిక్ష కూడా!

ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 21

హైదరాబాద్ నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే వారికి జీహెచ్‌ఎంసీ గట్టి షాక్ ఇచ్చింది. నగరంలోని ఖాళీ స్థలాలను డంపింగ్ యార్డులుగా మారుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఏకంగా ₹2 లక్షల వరకు జరిమానా, అవసరమైతే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది.ఐకియా  సమీపంలోని ఒక ఖాళీ స్థలంలో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలే ఈ నిర్ణయానికి కారణమయ్యాయి..

Related News

Select the Topic
Scroll to Top