EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బిబికా ఆలం కు దాట్టి సమర్పించిన బండారు దత్తత్రేయ

ఈ తరం భారతం హైద్రాబాద్ జూన్ 27:

మొహరం సందర్బంగా బిబికా ఆలం ఊరేగింపు లో మిరాలమండి దగ్గర జి. హన్మంత్ రావు జయహోభారతీయం అధ్యక్షఁలు ఏర్పాటు చేసిన వేదిక పై నుంచి ముఖ్య అతిథి గా విచ్చేసిన మాజీ గవర్నర్ బండారు దత్తత్రేయ బిబి కాఆలంకు దాట్టి సమర్పించిన్నారు . జీ. హన్మంత్ రావు జయహోభారతీయం అధ్యక్షఁలు, మునుర్ కాపు సంఘం కార్పొరేషన్ వైస్ ఛైర్మెన్ మరియు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్ , తెలుగు దేశం పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ కో. ఆర్డినేటర్ నాగు నాగేష్ , పీస్ ఆర్మీ అధ్యక్షులు సయ్యద్ మహామ్మద్ అలీ బిబి కాఆలంకు దాట్టి సమర్పించిన్నారు.

ఈ కార్యక్రమం లో బి. వై. శ్రీకాంత్, ఇదయత్ అలీ మీర్జా,హశంఊసేన్, ఫిరాసత అలీ, శ్రీదర్ యాదవ్, మాణిక్యం మరియు ఇతరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top