ఈతరం భారతం హైద్రాబాద్ జులై 11:
సామాజీకంగాతెలంగాణా చాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్ బెల్లం మాధవి చేస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.నేడు మంత్రి ఆమె కార్యాలయానికి క్రిస్టియన్ మైనారిటీస్ కార్పొరేషన్ దీపక్ జాన్ తో కలిసి విచ్చేసి మాధవి సేవలను కొనియాడారు.వారిని బెల్లం మాధవి పూల గుచ్చం తో ఆత్మీయంగా ఆహ్వానించారు.అనంతరం బెల్లం మాధవి ఆస్క్రిలియా లో జరిగే ఓ వేడుకకు సంబందించిన ఇన్విటేషన్ ఆమె వారికి అందజేశారు.















