ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 1:
మోదీ,దళారీ,దోపిడి,పాలక వర్గాలకు వ్యతిరేకంగా విప్లవ ఐక్య ఉద్యమలను నిర్మిద్దాం అని సిపిఐ (ఎమ్ ఎల్) రామచంద్రన్ పార్టీ జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ పిలుపు నిచ్చారు.సిపిఐ(ఎమ్ ఎల్)రామచంద్రన్ పార్టీ జాతీయ కమిటీ సమావేశం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ,పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎల్లుట్ల ఉపేందర్ అధ్యక్షతన నాగోల్ (హైదరాబాద్) నిర్వహించడం జరిగిందని ,పార్టీ అధికార ప్రతినిధి నకిరేకంటి చిట్టిబాబు ప్రకటించారు, ఈ సమావేశం లో పార్టీ జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ యావత్ ప్రపంచ ప్రఖ్యాత నక్సల్బరి ఉద్యమం దేశం తో పాటు విదేశాలను పేదల,కమ్యూనిస్టు ఉద్యమాలను ప్రభావితం చేస్తే, నేడు క్రియ శిల, విద్యార్థి,యువత, నిరుద్యోగం,అవినీతి,దళిత,మైనార్టీ, ఆదివాసి ప్రజలపై దాడులు,దేశ సంపద అంతా ,అదానీ, అంబానీ, చేతిలో పెట్టిన మోదీ&అమిత్ షా,కరుడు గట్టిన హిందూ వదులు,rss, అయోధ్య రామ్ మందిరంలో చెంద చోరీ చేసిన వారినందరినీ విద్యార్థి,యువత,12 ఏళ్ల హిందూ మతోన్మాద పాలనా ప్రభుత్వాలను ఢిల్లీ నాడి రోడ్లో మోకాళ్లపై కూర్చోబెట్టింది క్రియ శిల విద్యార్థి యువత, యువత సాధించిన విజయం చిన్న విషయం కాదని ,ప్రపంచ దేశాలు సైతం నివ్వెర పోయాయని , ఇది స్వతంత్ర భారతంలో సువర్ణ అవకాశం అని పేర్కొన్నారు ,బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలను ,నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చిందని, ఈ కోడ్స్ అమలైతే 8 గా లకు,బదులుగా 12 గా లు పని చెయ్యవలసి వస్తుందన్నారు,కనీస వేతనాల హక్కు, ఉద్యోగ భద్రత,కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు బలహీన పడతాయని,వెంటనే నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి, గిట్టుబాటు ధర కల్పించాలి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాని మరింత బలోపేతం చెయ్యాలని కోరారు,కార్పొరేట్ అనుకూల విధానాలు విడనాడాలని డిమాండ్ చేశారు,ప్రజా సంక్షేమ పథకాలు ఆయన ఆశ,అంగన్వాడీ,ఐకేపీ, మద్యన భోజనం, మున్సిపల్, ఔట్ సోర్సింగ్,రంగాల్లో పని చేస్తున్న వర్కర్లకు కనీస వేతనం అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు,సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు, ఈ దిశగా గ్రామ స్థాయి నుండి, ఢిల్లీ వరకు విప్లవ ,ప్రగతిశీల, సంస్కృతి సంస్థలు,అంబేద్కర్ వదులు,అందరూ పీడిత ప్రజల హక్కుల కోసం ప్రత్యామ్నాయ శక్తులుగా ఏర్పడాలని ,ఆదిశగా రామచంద్రన్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు














