EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

డయల్ 100 స్థానంలో 112

ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్టు 14 శుక్రవారం

ఇక నుండి తెలంగాణా లో “DIAL 100″” సేవలు పని చేయవు… దాని స్థానం లో 112 నెంబర్ ను తెలంగాణా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది…పోలీస్,, వైద్య సహాయం,,,మహిళల రక్షణ,,,అగ్నిమాపక సేవలు,,అంబులెన్సు,,,లాంటి 18 రకాల సేవలు అన్నిటికి ఈ “”112″”నెంబర్ వాడాలి….హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఈ వ్యవస్థ నడుస్తుంది…..ఒకేసారి 960 కాల్స్ కనెక్ట్ అయ్యేల ఈ వ్యవస్థ పని చేస్తుంది…. ప్రతి ఒక్కరు ఈ నెంబర్ సేవ్ చేసుకోండి…..

Related News

Select the Topic
Scroll to Top