ఈతరంభారతం హైదరాబాద్ ఆగస్టు 14 శుక్రవారం
1560వ రోజున, వందేప్రజ మరియు బెత్లెహెం కళాశాల కలిసి బెత్లెహెం కళాశాల, నల్లకుంట మెయిన్ రోడ్ నుండి తిలక్ నగర్ రోడ్‌లోని నిత్య జనమణగణ కేంద్రం వరకు స్వాతంత్ర్య ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో బెత్లెహెం కళాశాల డైరెక్టర్, సిబ్బంది, విద్యార్థులు, వందేప్రజ సభ్యులు ఎం.కె. శ్రీనివాస్ బట్టు రామదేవి, ఉపేంద్ర ప్రసాద్ దుబే, బాలరాజు పాల్గొన్నారు. ఈరోజు నల్లకుంట పోలీస్ స్టేషన్ ఎస్ఐ భూమేశ్వర్ తన సహచరులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఇతర పౌరులు కూడా పాల్గొన్నారు.















