EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఉద్యోగుల ఆందోళనలపై ప్రభుత్వం సీరియస్.. 46 మందికి నోటీసులు

ఈతరం భారతం అమరావతి అక్టోబర్ 3:

________________________________

ఇటీవల విజయవాడలో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులు చేసిన ఆందోళనలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిరసనల్లో కీలకంగా వ్యవహరించిన 46 మందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించింది. వారు ఇచ్చే వివరణ తర్వాత కఠిన చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఆంక్షలను ఉల్లంఘించినందుకు క్రిమినల్ కేసుల నమోదుకు విజయవాడ పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Related News

Select the Topic
Scroll to Top