ఈతరం భారతం విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ అక్టోబర్ 6:
_________________________________________
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా ప్రస్థానం ఈ నెల 7 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు జనసేన ఎంపీ లింగమనేని రమేష్ ఆధ్వర్యంలో రేపు ఉదయం ఖడ్గమాల అర్చన జరగనుంది. వికసిత్ భారత్ దిశగా మోదీ నాయకత్వం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆ పార్టీ తెలిపింది.















