ఈతరం భారతం శ్రీశైలం ఆంధ్ర ప్రదేశ్ అక్టోబర్ 13:
______________________________________
శ్రీశైల మహాక్షేత్రంలోని స్థలపురాణం, చారిత్రక విశేషాలు, ఆలయ నిర్మాణశైలి గురించి తెలుసుకునేందుకు QR కోడ్ బోర్డులను ఏర్పాటు చేశారు.QR కోడ్ స్కాన్ చేస్తే ఆడియో, టెక్స్ట్ రూపంలో సమాచారం.ఏకంగా 130 భాషల్లో వివరాలు తెలుసుకునే అవకాశం.NIVU కృత్రిమ మేధస్సు ఆధారంగా సేవలు.క్షేత్ర పరిధిలోని సుమారు 60 ప్రాంతాల్లో QR బోర్డుల ఏర్పాటు.సాక్షిగణపతి, హాటకేశ్వరం, ఫాలధార-పంచధార, శిఖరేశ్వరం, పంచమఠాల వద్ద ప్రత్యేక బోర్డులు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు చారిత్రక విశేషాలను సులభంగా అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.















