ఈతరంభారతం యాదాద్రి భువనగిరి జిల్లా నవంబర్ 1:
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో అర్ధరాత్రి హత్య…. జోగిని సుధాకర్ ను హతమార్చిన దుండగులు…ఇంట్లో ఉన్న 60 తులాల బంగారం, సుమారు రూ 10 లక్షల నగదు ,కారును దొంగలించిన దుండగులు….సొత్తు కోసమే దోపిడీ దొంగలు హత్య చేశారా ? తెలిసిన వారి పనై ఉంటుందా ?అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.















