ఈతరం భారతం హైద్రాబాద్ నవంబర్ 2;
_______________________________
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నవంబర్ 4న నిర్వహించనున్న సదర్ ఉత్సవాలకు రాష్ట్రవ్యాప్తంగా యాదవ సోదరులు హాజరు కావాలని శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ నేత రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.సోమవారం ఆదర్శ్ నగర్ ఎల్ ఎల్ ఏ క్యాటర్స్ లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఈ సదర్ ఉత్సవాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 4 వ టిది ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారని తెలిపారు.















