EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అమిత్ షాకు ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు

ఈతరం భారతం హైద్రాబాద్ నవంబర్ 2:

________________________________

నగర పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కేంద్ర కిషన్ రెడ్డి ,బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎం.రామచంద్ర రావు,తదితరులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం వద్ద ఆయనకు శాలువా కప్పి, పూలబోకే అందించి ఆత్మీయంగా సత్కరించారు.అనంతరం అక్కడి నుండి చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి చేరుకున్నారు.అక్కడ అమిత్ షా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ పూజారులు వారికి వేద ఆశీర్వచనాలతో తీర్థప్రసాదాలు అందజేశారు.

Related News

Select the Topic
Scroll to Top