ఈతరం భారతం తిరుపతి నవంబర్ 4 రిపోర్టర్ మనోజ్ కుమార్
తిరుమల శ్రీవారి దర్శనానికి శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్తున్న NRI భక్తుడు గుండెపోటుతో మృతిచెందాడు.800వ మెట్టు వద్ద సింగిరెడ్డి సుర్జిత్ రెడ్డి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలాడుభద్రతా సిబ్బంది అతడిని కిందకు తీసుకొచ్చారు.పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.















