EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఐదుసార్లు ఎమ్మెల్యే, మూడుసార్లు ఎంపీ విజయరామరాజు కన్నుమూత

ఈతరం భారతం మన్యం జిల్లా: ఆంధ్ర ప్రదేశ్ నవంబర్ 12:

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత విజయరామరాజు కన్నుమూశారు. విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన విజయరామరాజు ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా ప్రజలకు సేవలందించారు. ఆయన మృతి టీడీపీలో విషాదం నింపింది.

Related News

Select the Topic
Scroll to Top