*రేపటి నుంచి కర్ణాటక, గుజరాత్లో మోదీ పర్యటన*
రేపటి నుంచి కర్ణాటక, గుజరాత్లో మోదీ పర్యటన. ప్రధాని మోదీ రేపటి నుంచి కర్ణాటక, గుజరాత్లో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. శుక్రవారం బెంగళూరులో రూ. 15,600 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ‘ప్రశాంతి కుటీరం’ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. నూతన మెట్రో రైలు జెండా ఊపీ బెంగళూరు వరకు అందులో ప్రయాణించనున్నారు. అలాగే మైసూరులోని భారత్ వన్లో ‘కాస్మోస్-మైసూరు ప్లానిటోరియం’ను మోదీ ప్రారంభించనున్నారు.














