EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సౌదీ అరేబియాకు వెళ్లే విమానాలు మరోసారి రద్దు..!

ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ నవంబర్ 14:

సౌదీ అరేబియాకు వెళ్లే విమానాలు మరోసారి రద్దు..!హూతీలతో యుద్ధం నేపథ్యంలో సౌదీ వెళ్లాల్సిన విమానాల సస్పెన్షన్‌ పొడిగింపు.రియాద్‌, దమమ్‌కు ఈ నెల 30 వరకు, జెడ్డాకు ఈ నెల 21 వరకు విమాన సేవలు నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ నిర్ణయం.ఇండిగో, ఆకాశ ఎయిర్‌ సంస్థలు కూడా ఇప్పటికే సౌదీకి వెళ్లే విమానాలను ఈ నెల 30 వరకు క్యాన్సిల్‌ చేస్తున్నట్లు ప్రకటించాయి.

Related News

Select the Topic
Scroll to Top