ఈతరం భారతం హైద్రాబాద్ నవంబర్ 20:
ఐ ఐ టి చుక్క రామయ్య 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా చుక్క రామయ్యకుఉద్ధవ్ శివ సేన ఠాక్రే తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.సుదర్శన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా సుదర్శన్ మాట్లాడుతూ కొన్ని లక్షల మందికి చదువు అభ్యాసం నేర్పించి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన గొప్ప మేధావి ఐఐటి రామయ్య ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ విద్యార్థులను తయారుచేసిన రామయ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఘనంగా సత్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.















