EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

శబరిమల వెళ్తున్న అయ్యప్ప భక్తులకు అలర్ట్

ఈతరం భారతం తిరువనంతపురం నవంబర్ 20:

శబరిమల భక్తులకు కేరళ పోలీసులు కీలక సూచనలు చేశారు. రోజుకు గరిష్ఠంగా 80 వేల మందికి దర్శనం అనుమతి ఉంటుందని, భక్తులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న తేదీ, సమయానికే రావాలని సూచించారు. ‘స్పాట్ బుకింగ్ను నీలక్కల్కు మార్చాం. రోజుకు 10 వేల మందికే అవకాశం ఉంటుంది. వాహనాలను నీలక్కల్‌లోనే పార్క్ చేసి ఆర్టీసీ బస్సుల్లో పంబాకు చేరుకోవాలి. నదిలో బట్టలు, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకూడదు’ అని పోలీసులు సూచించారు.

Related News

Select the Topic
Scroll to Top