EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ ను కలిసిన ఎస్.సుభాష్ కుమార్

ఈతరం భారతం హైద్రాబాద్ నవంబర్ 21:

జాతీయ సఫాయి కర్మచారి కమిషన్, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, సభ్యులు కరమ్ సింగ్ కర్మ తెలంగాణ రాష్ట్రంలో పర్యటన సందర్బంగా వాల్మీకి సఫాయి కర్మచారి సంఘ్ నాయకులు,సామాజిక సేవకులు ఎస్.సుభాష్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో సఫాయి కర్మచార్ ల సమస్యలపై కలిసి వినతి ప్రెరం సమర్పించారు.ఈ సందర్బంగావివిధ ప్రభుత్వ శాఖలు మరియు బ్యాంకుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలను తెలుసుకుంటున్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తాంజని హామీ ఇచ్చారు.

Related News

Select the Topic
Scroll to Top