ఈతరం భారతం అమరావతి నవంబర్ 21:
పీఎం స్వనిధి పథకం అమలులో జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ.. మొత్తం 7 జాతీయ అవార్డులు కైవసం చేసుకున్న ఆంధ్రప్రదేశ్.. రాష్ట్ర స్థాయిలో 3, పట్టణ స్థానిక సంస్థల స్థాయిలో 4 అవార్డులు.. ఢిల్లీలో అవార్డులు అందుకున్న మెప్మా మిషన్ డైరెక్టర్, అదనపు డైరెక్టర్.. రుణాల పంపిణీ జాతీయ స్థాయిలో రెండో స్థానం సాధించిన ఏపీ.. ప్రత్యేక ప్రచార కార్యక్రమాల నిర్వహణలో జాతీయ స్థాయిలో మొదటి స్థానం.. పీఎం స్వనిధి పథకం సమగ్ర పనితీరులో జాతీయ స్థాయిలో మూడోస్థానం.















