EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌ షెడ్యూల్‌ విడుదల

ఈతరం భారతం భోగాపురం జూలై 31

ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రారంభించనున్న భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆగస్టు 17 నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయి. ఈమేరకు ఎయిరిండియా ఫ్లైట్‌ అక్టోబర్‌ 24 వరకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఎయిర్ఇండియా విమానాలు హైదరాబాద్‌-భోగాపురం మధ్య రోజుకు 5 సర్వీసులు, బెంగళూరు-భోగాపురం మధ్య రోజుకు రెండు సర్వీసులతో పాటు, ఆది, శుక్రవారాలు మినహా మిగిలిన 5 రోజులు మూడో సర్వీసును నడుపుతామన్నారు. విజయవాడ-భోగాపురం మధ్య రోజుకు 4 సర్వీసులు నడపనున్నట్లు ఎయిరిండియా తెలియజేసింది.

Related News

Select the Topic
Scroll to Top