ఈ రోజు రాత్రి 10 గంట ల నుంచి చందమామ ని చూస్తే చాలా మంచిది.
13.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల
చంద్రుని లో శనీ కలుస్తాడు .ఇలా 312 సంవత్సరాలకి ఒకసారివస్తుంది. కొన్ని వందల సంవత్సరాల అనంతరం ఈరోజు రాత్రి 11 గంటలనుంచి రేపు తెల్లవారు జాము వరకు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి నైరుతివరకు కదులుతూ ఆకాశంలో చంద్ర,శని గ్రహాలు అతిచేరువలో దర్శనమిస్తున్నాయి. ఈ అద్భుత దృశ్యాన్ని మీరంతా వీక్షించండి
శనిగ్రహం నీలం వర్ణంలో మిణుకు,మిణుకుగా కన్పిస్తుంది














