EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

డోనాల్డ్ ట్రంప్ పై జరిగిన దాడి పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత ప్రధాని మోడీ

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై జరిగిన దాడి పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత ప్రధాని మోడీ

ఈతరం భారతం 14 7 2024, న్యూఢిల్లీ :

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై జరిగిన దాడి పై భారత ప్రధాని మోడీతీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

“నా స్నేహితుడు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై జరిగిన దాడి పై నేను తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాను ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని  మోడీ చెప్ ఎక్స్ హ్యాండిల్ లో ట్రీట్ చేశారు . ఈ ఘటనలో  మరణించిన వారి కుటుంబానికి గాయపడిన వారికి అమెరికా ప్రజలకు తన సానుభూతిప్రకటించారు .

అమెరికాలో ట్రంప్ ను రెండుసార్లు అభిసంసించారు .నాలుగు సార్లు అరెస్టు చేశారు 91సార్లు అతనిపై అభియోగాలు మోపారు, అనంతరం అతడిని బ్యాలెట్ నుంచి తప్పించేందుకు ప్రయత్నించారు ఇప్పుడు అతన్ని హత్య చేసేందుకు ప్రయత్నించారు అని ప్రజలు చర్చించుకుంటు న్నారు.

Related News

Select the Topic
Scroll to Top