EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

నేపాల్‌లోని త్రిశూలి నదిలో కొట్టుకపోయిన రెండు బస్సులు               63 మంది ప్రయాణికులు గల్లంతు 

నేపాల్‌లోని త్రిశూలి నదిలో కొట్టుకపోయిన రెండు బస్సులు

             63 మంది ప్రయాణికులు గల్లంతు

ఖాట్మాండూ  (ఈతరం భారతం);: శుక్రవారం నేపాల్‌లోని త్రిశూలి నదిలో రెండు బస్సులు కొట్టుకపోయాయి. మదన్-ఆశ్రిత్ జాతీయరహదారిపై నారాయణ్‌గఢ్- మగ్లిన్ రోడ్డులో కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు నదిలో పడిపోయాయి. రెండు బస్సులో 63 మంది ప్రయాణికులు ఉన్నారు. కొట్టుకపోయిన బస్సుల్లోని ప్రయాణికుల కోసం పోలీసులు, రెస్య్కూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్ఫ కమల్ దల్ స్పందించారు. ఈ ప్రమాదం పట్ల కమల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారిని బయటకు త్వరగా తీసుకరావాలని నేపాల్ పిఎం ఆదేశాలు జారీ చేశారు. బస్సులో ఉన్నవారు అందరూ చనిపోయి ఉంటారని స్థానిక మీడియా తెలిపింది. మదన్-ఆశ్రిత్ జాతీయరహదారిపై నారాయణ్‌గఢ్- మగ్లిన్ రోడ్డులో కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు నదిలో పడిపోయాయి. రెండు బస్సులో 63 మంది ప్రయాణికులు ఉన్నారు. కొట్టుకపోయిన బస్సుల్లోని ప్రయాణికుల కోసం పోలీసులు, రెస్య్కూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్ఫ కమల్ దల్ స్పందించారు. ఈ ప్రమాదం పట్ల కమల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారిని బయటకు త్వరగా తీసుకరావాలని నేపాల్ పిఎం ఆదేశాలు జారీ చేశారు. బస్సులో ఉన్నవారు అందరూ చనిపోయి ఉంటారని స్థానిక మీడియా తెలిపింది.

Related News

Select the Topic
Scroll to Top