EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు : పొదుపు చర్యలపై కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ

ఈతరం భారతం అమరావతి మే 15 షార్ట్ న్యూస్

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.పొదుపు చర్యలపై కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ.వారానికి ఒకరోజు నో వెహికల్‌ డే.వెహికల్‌ కాకుండా ప్రత్యామ్నాయ రవాణాపై దృష్టి పెట్టాలని నిర్ణయం.మంత్రులు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్ కానీ ఈవీ వెహికల్‌, సైకిల్‌ను వినియోగించాలని నిర్ణయం.మంత్రులు జిల్లాల పర్యటనలలోనూ కాస్ట్‌ కటింగ్‌ పాటించాలని నిర్ణయం.నాదేశం- నా బాధ్యత పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం.ఇకపై ఈవీ వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయం. ఈవీ స్టేషన్ల ఏర్పాటుపై ఫోకస్‌.హాజరు అవసరం లేని ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.

 

Related News

Select the Topic
Scroll to Top