EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అక్రమ వలసదారులకు ఆఫర్ ప్రకటించిన అమెరికా..

ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ డిసెంబర్ 23

అక్రమ వలసదారులకు అమెరికా ఆఫర్ ప్రకటించింది.అమెరికా విడిచి వెళ్తే రూ.2.68 లక్షలు ఇస్తామని ప్రకటన చేసింది.స్వదేశాలకు వెళ్లాలనుకుంటే ప్రయాణ ఖర్చులు ఇస్తామని  కూడా ఇస్తామని, ఇది ఏడాది చివరి వరకే ఆఫర్ ఉంటుందని చెప్పింది.

Related News

Select the Topic
Scroll to Top