EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అరుదైన ఫొటో.. ఆరేళ్లు పట్టింది

ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ అక్టోబర్ 27 :

ఈ ఫొటో చూడటానికి ఏదో ఏఐ ద్వారా క్రియేట్ చేసినట్టు ఉంది కదూ.. కానీ ఇది నిజమైన ఫొటో. ఇటాలియన్ ఫోటోగ్రాఫర్ వాలెరియో మినాటో ఈ ఫొటో తీయడానికి ఆరేళ్లు టైమ్ పట్టింది. చంద్రుడు, పర్వతం, బాసిలికా ఒకే సరళ రేఖలో వచ్చిన తర్వాత ఈ అందమైన ఫొటో తీశాడు. దీని కోసం అతను ఆరేళ్లుగా వెయిట్ చేస్తూ వచ్చాడు. ప్రపంచంలోనే అరుదైన ఫొటోల్లో ఇది కూడా ఒకటి.

Related News

Select the Topic
Scroll to Top