EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

థాయ్ లాండ్లో వెలుగు చూసిన ‘రాక్షస కన్ను’, పోటెత్తిన పర్యాటకులు

ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ ఆగస్టు 22 శనివారం :

థాయ్లాండ్లోని ఫు లాంగ్కా నేషనల్ పార్క్ ని ‘నాకా కేవ్’లో రాతిపై ‘రాక్షస కన్ను’ ఆకృతి వెలుగు చూసింది. శతాబ్దాలుగా ఏర్పడిన రాతి గుంటలో వర్షపు నీరు చేరి, దానిపై సూర్యరశ్మి సరైన కోణంలో పడినప్పుడు కాంతి పరావర్తనంతో ఈ దృశ్యం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మే-అక్టోబర్ మధ్య కనిపించే ఈ ఆకృతిని తాకవద్దని పర్యాటకులను అధికారులు హెచ్చరించారు..

Related News

Select the Topic
Scroll to Top