EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

హెచ్ టి యు లో పోలంకి ఉషా రాణికు గౌరవ డాక్టరేట్

చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన గ్రాడ్యుయేషన్ అవార్డ్స్ ఫంక్షన్ లో డా. కాకుమాను జ్యోతి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హెచ్ టి యు తెలంగాణ, మరియు హెయిల్ టాటా మని చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు చైర్ పర్సన్ ఆధ్వర్యంలో పోలంకి ఉషా రాణి హెయిల్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ యొక్క సభ్యులుగా మరియు లయన్స్ క్లబ్ సభ్యులుగా ఉంటూ సమాజానికి అందిస్తున్న అద్భుతమైన సేవలకు హోప్ థియోలాజికల్ యూనివరసిటీ తరపున సామజిక సేవా గౌరవ డాక్టరేట్ పట్టాను పొందారు.ఈ కార్యక్రమంలో డా. రెవ.డి. ప్రేమ్ కుమార్ నేషనల్ డైరెక్టర్ హెచ్ టి యు మరియు డా. ఎ. డేవిడ్ పాల్ ఫౌండర్ హెచ్ టి యు ముఖ్య అతిథులు డా. బాబు మిరియం జి హెచ్ ఆర్ ఎ నేషనల్ చైర్మన్ అండ్ ఫౌండర్ తదితరులు హాజరైనారు.


 

Related News

Select the Topic
Scroll to Top