EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అడవిలో చిక్కుకున్న పోలీస్ కూంబింగ్ దళం

అడవిలో చిక్కుకున్న పోలీస్ కూంబింగ్ దళం

22.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల

ములుగు జిల్లాలో అడ‌విలో చిక్కుకున్న పోలీ సు బలగాలను హెలికాప్టర్ ద్వారా తరలించారు. గత వారం రోజుల క్రితం ములుగు జిల్లా వాజేడు మండలం సరిహద్దు ప్రాంతమైన ఛ‌త్తీస్ ఘ‌డ్ అడవుల్లోకి కూంబింగ్ నిమిత్తం వెళ్లిన పోలీసు బలగాలు అడవిలోనే చిక్కిపోయారు.

ఎలిమిడి ఎన్ కౌంటర్ లో పాల్గొని తిరుగు ప్రయాణం లో వర్షాలు విపరీతంగా కురవడంతో వాగులు వంక లు ఉదృతంగా పారుతుం డడంతో వాజేడు మండల పరిధిలోని పెనుగోలు గుట్టల్లో చిక్కుకుపోయారని తెలిసింది..

నడవలేని స్థితిలో ఉండగా అది తెలుసుకున్న పోలీసు యంత్రాంగం హెలికాప్టర్ సహాయంతో వాజేడు మండలం మండపాక గ్రామానికి హుటాహుటిన తరలించి వైద్య చికిత్స నిర్వహిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా ఆసు పత్రికి తరలిస్తున్నారు…

Related News

Select the Topic
Scroll to Top