అనుమానాస్పదంగా విద్యార్ధి మృతి
16.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్.
సూర్యాపేట జిల్లాపెన్ పహాడ్ మండలం దోసపాడు బీసీ గురుకుల వెల్ఫేర్ పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి…5 వ తరగతి చదువుతున్న కొంపల్లి సరస్వతి.
మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించిన హాస్టల్ సిబ్బంది.
మృతురాలి పేరెంట్స్ రావడంతో అక్కడినుండి వెళ్లిపోయిన హాస్టల్ నిర్వాహకులు.
నూతన్ కల్ మండలం మాచిన పల్లి గ్రామానికి చెందిన కొంపల్లి సరస్వతి గా గుర్తింపు.














