EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కరీంనగర్ బతుకమ్మ వేడుకల్లో టీవీ తారల సందడి

బతుకమ్మ పండుగని తెలంగాణ రాష్ట్రమంతా అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది.ఎందులో బాగంగా జెమిని టివి సీరియల్స్ తారలంతా ఈ తొమ్మిది రోజులు తెలంగాణలో పలు ప్రాంతాలలో బతుకమ్మ సంబరాలలో పాల్గొనబోతున్నారు. సోమవారం కరీంనగర్ ఇందిరా గార్డెన్స్ లో జరిగే బతుకమ్మ సంబరాలలో సుందరి సీరియల్ తారలు అలాగే త్వరలో ప్రసారం కాబోతున్న సరికొత్త సీరియల్ కొత్తగా రెక్కలొచ్చెనే తారలు పాల్గొని కరీంనగర్ బతుకమ్మ సంబరాల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసారు. ఈ సంబరాలలో తారల ఆట పాటలతో పాటు, ఆటలలో గెలిచిన వారికి చీరలను బహుమతిగా ఇవ్వబోతున్నారు. మరి ఈ రోజు కరీం నగర్, లో జరగబోయే జెమినీ టీవీ బతుకమ్మ సంబరాలలో పలువురికి బహుమతులు అందజేసారు. 

 

Related News

Select the Topic
Scroll to Top