EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కొత్త పెన్షన్లపై గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

సీతక్క చెప్పిన మరొక తీపికబురు

09.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మ ధుశ్రీ నలుబోల.

తెలంగాణలో పెన్షన్‌ దారులు కొత్త ఫించన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త సామాజిక పెన్షన్ల మంజూరు కోసం అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న పెన్షన్లతో పాటు.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నివేదిక సమర్పించాలనిమంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.

Related News

Select the Topic
Scroll to Top