EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

చంద్రబాబు నాయుడిని కలిసి అభినందనలు తెలిపిన తాడేల సరస్వతి

చంద్రబాబు నాయుడిని కలిసి అభినందనలు తెలిపిన తాడేల సరస్వతి

హైదరాబాద్ జూలై 9 (ఈతరం భారతం );తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాల్గవసారి ముఖ్యమంత్రి పదవి భాద్యతలు చేపట్టి తెలంగాణా రాష్ట్రానికి తొలిసారిగా విచ్చేసిన సందర్బంగా ఆపార్టీ సీనియర్ నాయకురాలు తాడేల సరస్వతి ఎన్టిఆర్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు సరస్వతినిఅభినందించారు. ఈ సందర్బంగా సరస్వతి మాట్లాడుతూ నాల్గవసారి ముఖ్యమంత్రి పదవి భాద్యతలు చేపట్టి తెలంగాణా రాష్ట్రానికి రావడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు.తెలంగాణా రాష్ట్రం  లో తిరిగి తెలుగు దేశం పార్టికి పూర్వ వైభవం తీసుక రావాలని సరస్వతి ఆకాంక్షించారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top