EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

జల్లే పల్లి గ్రామంలో కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

జల్లే పల్లి గ్రామంలో కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

14.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

పొంగులేటి, స్వరాజ్యం-రాఘవరెడ్డి (పిఎస్ఆర్) చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ చావా శివరామకృష్ణ హాస్పిటల్ సిబ్బందితో తిరుమలాయపాలెం మండల పరిధిలోని జల్లే పల్లిలో గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించారు

కొద్దిరోజులగా జల్లే పల్లి గ్రామంలో డెంగ్యూ విష జ్వరాలతో బాధపడుతున్న గ్రామ ప్రజలకు ఉచిత వైద్యం మరియు ఉచితంగా మందులు అందించడం జరిగింది అదేవిధంగా మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ షుగర్ కీళ్ల నొప్పులు నడుంనొప్పులు బాధపడుతూ ఉన్న ప్రజలకు వైద్యం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ రంజిత్ రావెళ్ళ, జనరల్ మెడిసిన్, డాక్టర్ రవీంద్రనాథ్ చౌదరి, ఆర్థోపెడిక్ సర్జన్ మార్కెటింగ్ మేనేజర్ కాకర్లమూడి అనిల్, మండల ఎంపీపీ బోడ మంగీలాల్, గ్రామ నాయకులు పోట్ల కిరణ్, మాజీ సర్పంచ్ బానోతు వెంకన్న మండల యూత్ కాంగ్రెస్ నాయకులు దూది మెట్ల వెంకట్ దండ్యాల లక్ష్మణరావు తురక వేణు చింతల వెంకన్న రేఖ ముత్తయ్య హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top