డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పై కేసు నమోదు!
18.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ నుంచి రిలీజ్ అయిన ‘మార్ ముంత చోడ్ చింత’ సాంగ్ పై వివాదం నెలకొంది. సాంగ్ లో కేసీఆర్ డైలాగ్ ను పెట్టడంపై బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకుసాంగ్ లో కేసీఆర్ వాడిన డైలాగ్స్ ను తొలగించాలని డైరక్టర్ పూరీ జగన్నాథ్ పై కేసు పెట్టారు.














