డ్రగ్స్ రవాణా, వినియోగంపై కఠినంగా వ్యవహరించాలి: డీజీపీ
16.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
తెలంగాణలో డ్రగ్స్ రవాణా, వినియోగంపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ జితేందర్ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ కీలక సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ రవాణా, వినియోగంపై కఠినంగా వ్యవహరించాలని డీజీపీ ఆదేశించారు. సైబర్ నేరాలపై మరింత అవగాహన కల్పించాలని సూచించారు.














