EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తుంగభద్రకు పోటెత్తిన వరద

తుంగభద్రకు పోటెత్తిన వరద

17.07.2024ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.

కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలకుతుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది.కార్వార్,ఉత్తర కన్నడ,దక్షిణ కన్నడ ప్రాంతాల్లో కురుస్తున్నవానలకు వరద చేరుతున్నది.బుధవారం ఉదయం డ్యాంలోకి,63,320క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో212క్యూసెక్కులు నమోదైంది. డ్యాం గరిష్ట నీటినిల్వ-105.788 సామర్థ్యానికిగానూ ప్రస్తుతం 39.718 టీఎంసీలు.నీటి నిల్వ ఉందని డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top