EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తెలంగాణ పాఠశాల సమయాలను మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ

తెలంగాణ పాఠశాల సమయాలను మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ

. ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంఛార్జి మధుశ్రీ నలు బోల: 20.07.2024

తెలంగాణ పాఠశాల సమయాలను మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు ఉన్నత పాఠశాలల నిర్వహణ.ఇకపై ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 వరకు ప్రాథమిక, ప్రథమికోన్నత పాఠశాలల సమయాలకు అనుగుణంగా ఉన్నత పాఠశాలల సమయాలను మార్పు చేసారు.

Related News

Select the Topic
Scroll to Top