Calendar Settings Webmail HomeLogo
నారీ శక్తి అవార్డు” అందుకోబోతున్న లిల్లీ మేరి…itam no..5Application toolbarBack Compose Reply Reply allReply-all options ForwardForwarding options Delete Move Print Archive Mark MoreEmail folder selection
Inbox28
Drafts
Sent
Junk
Trash
Archive
Message navigationMessage 18 of 40 Previous Nextchange-formatchange-format
Subject:నారీ శక్తి అవార్డు” అందుకోబోతున్న లిల్లీ మేరి…itam no..5
From Express News
To Express News
Bcc info@eetarambharatam.com
Date Sun 17:08
Contact photoAttachments
నారి శక్తి అవార్డ్ – Copy.jfif
(~93 KB)
Options
Message Body
నారీ శక్తి అవార్డు” అందుకోబోతున్న లిల్లీ మేరి

సిద్దిపేట జూలై 15 (ఈతరం భారతం);: ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో వైద్య సేవలలోను, అందరికీ వైద్య విద్యను అందించాలని తపనతో సామాజిక మాధ్యమంతో పాటు పత్రికా రంగాన్ని కూడా వేదికగా చేసుకొని అహర్నిశలు కృషి చేస్తూ అందరికీ అర్థమైన రీతిలో అక్షరాన్ని ఆయుధముగా చేసుకొని కలముతో అంటు రోగాలు, రుగ్మతలపై లిల్లీ మేరి చేసే పోరాటమును గుర్తించి “నారీ శక్తి అవార్డు” ను ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లిల్లీ మేరి కు జులై 25 వ తారీకునాడు జరగబోయే గురుపూజోత్సవ సందర్భంగా హైదరాబాదులోని హబ్సిగూడ యందు ఈ అవార్డును ప్రధానం చేస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు














