EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన బీజేపి ఎమ్మెల్యేలు

బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన బీజేపి ఎమ్మెల్యేలు

హైదరాబాద్ జూలై 12 (ఈతరం భారతం);: అసెంబ్లీలోని బీజేఎల్పీ కార్యాలయంలో ఈ రోజు ఉదయం బీజేఎల్పీ సమావేశంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు.ఈ సందర్భంగా బీజేఎల్పీ నాయకులు శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామన్నారు. అలాగే ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని తెలియజేశారు. సమావేశంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ , సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్,ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top