EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బతుకమ్మ ఆడిన మంత్రి ఎర్రబెల్లి

బ‌తుక‌మ్మ ఆడిన మంత్రి ఎర్ర‌బెల్లి 

భువ‌న‌గిరి, అక్టోబ‌ర్ 14 (ఈత‌రం ఇండియా న్యూస్) : యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా, ఆలేరు మండ‌లం శారాజీపేట గ్రామంలో శ‌నివారం రాత్రి ఎంగిలిపూల బ‌తుక‌మ్మ సంబురాల‌లో మ‌హిళ‌లతో క‌లిసి రాష్ర్ట పంచాయితీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు బ‌తుక‌మ్మ‌ను ఆడారు. ఆ గ్రామం గుండా వెళ్తున్న మంత్రి కాసేపు ఆగి మ‌హిళ‌ల‌తో క‌లిసి ఉత్సాహంగా బ‌తుక‌మ్మ ఆడి వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top